సారాంశం
ఎల్లారెడ్డ.ప్రజలఅనందంచారల్లెడ్డయోజకవ్అనందంచారవృద్ధకోంఎల్లారెడ్డ్ెల్యేద్ోహ్,ఈోజఉదయం👉ట్యాంక్ బండ్ అభివృద్ధి పను ఎల్లారెడ్డి ప్రజలు అభినందించారు.లపై సూచనలుబండ్అభివృద్ధిపనలంక్ండ్వద్దఅనందంచారవృద్ధపలపశీలంచఆయంలోేతలతోకలపలపోతపైచ్చంచ
ముఖ్య విషయాలు
- 1పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రానున్న పనుల వివరాలను తెలుసుకున్నారు.
- 2ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలు అందేలా పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
- 3ఎల్లారెడ్డ.ప్రజలఅనందంచారల్లెడ్డఅనందంచారవృద్ధపలపశీలంచఎల్లారెడ్డ్ెల్యేద్ోహ్
ఎల్లారెడ్డ.ప్రజలఅనందంచారల్లెడ్డయోజకవ్అనందంచారవృద్ధకోంఎల్లారెడ్డ్ెల్యేద్ోహ్,ఈోజఉదయం👉ట్యాంక్ బండ్ అభివృద్ధి పను ఎల్లారెడ్డి ప్రజలు అభినందించారు.లపై సూచనలుబండ్అభివృద్ధిపనలంక్ండ్వద్దఅనందంచారవృద్ధపలపశీలంచఆయంలోేతలతోకలపలపోతపైచ్చంచ
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈరోజు ఉదయం ఎల్లారెడ్డి ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్ మరియు వార్డ్ మెంబెర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు.
- 4ఎల్లారెడ్డి ట్యాంక్ బండ్‌ను ప్రజలకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశంగా తీర్చిదిద్దేలా పలు నిర్మాణాత్మక సూచనలు చేసిన ఎమ్మెల్యే గారు, పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
*" (ప్రశ్న ఆయుధం) జూన్ 30
ఎల్లారెడ్డ.ప్రజలఅనందంచారల్లెడ్డయోజకవ్అనందంచారవృద్ధకోంఎల్లారెడ్డ్ెల్యేద్ోహ్,ఈోజఉదయం👉ట్యాంక్ బండ్ అభివృద్ధి పను ఎల్లారెడ్డి ప్రజలు అభినందించారు.లపై సూచనలుబండ్అభివృద్ధిపనలంక్ండ్వద్దఅనందంచారవృద్ధపలపశీలంచఆయంలోేతలతోకలపలపోతపైచ్చంచ
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈరోజు ఉదయం ఎల్లారెడ్డి ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్ మరియు వార్డ్ మెంబెర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు.
పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రానున్న పనుల వివరాలను తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలు అందేలా పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఎల్లారెడ్డి ట్యాంక్ బండ్‌ను ప్రజలకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశంగా తీర్చిదిద్దేలా పలు నిర్మాణాత్మక సూచనలు చేసిన ఎమ్మెల్యే గారు, పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
"ప్రజల ఆశయాలకు అనుగుణంగా... అభివృద్ధిలో రాజీ లేదు"అనే సంకల్పంతో ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ను ఎల్లారెడ్డి ప్రజలు అభినందించారు.