సంగారెడ్డి జిల్లాలో 54 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు 54 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ మాధురి తెలిపారు.

కామారెడ్డి జిల్లా గర్గుల్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల పంపిణీ జరిగింది.