సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న SIR (సర్) కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని, ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరికి అందుతున్నాయా అని బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు.
12వ వార్డులో SIR సర్వే: కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు పర్యటన
Share:

సారాంశం