రంజాన్ పండుగను పురస్కరించుకుని కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియల్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో ముస్లిం కుటుంబాలకు కాంగ్రెస్ నాయకులు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి లలిత ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600