కామారెడ్డి జిల్లా, పాల్వంచ మండలం, ఫరీద్‌పేట్ గ్రామంలో రూ. 4,05,036/- ప్రజాధనాన్ని ఒకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసి దుర్వినియోగం చేశారని జిల్లా కలెక్టర్ విచారణలో తేలడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన్ను గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే నిర్బంధించారు.
ఫరీద్‌పేట్‌లో సర్పంచ్ దిష్టిబొమ్మ దహనం.. రూ. 4 లక్షల స్కామ్‌పై కలెక్ట…
Share:

సారాంశం