తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయుడబ్ల్యూజే- ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి, సంగారెడ్డి జిల్లా హత్నూర సమీపంలోని పురాతన దత్తలయ్య గుట్టలో వెలసిన దత్తాత్రేయస్వామి క్షేత్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సభాపతి శర్మ, పూజారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించిన బండారు యాదగిరి
Share:

సారాంశం