పటాన్ చెరు నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణ సముదాయాల కోసం నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారం స్లాబ్ నిర్మాణ పనులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ యార్డును అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ మార్కెట్ యార్డ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
పటాన్ చెరు మార్కెట్ యార్డు ఆధునికీకరణ: రైతులకు, వ్యాపారులకు మెరుగైన వ…
Share:

సారాంశం