ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంగీత అనే గర్భిణీకి అంబులెన్స్‌లో ప్రసవం జరిగింది. సంగీత భర్త ప్రభాకర్ 108కు కాల్ చేయడంతో TADWAI అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుండి సంగీతను కామారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా, గుండారం సమీపంలో ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి.
అంబులెన్స్‌లో మహిళ ప్రసవం: తల్లీబిడ్డ క్షేమం
Share:

సారాంశం