ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి నివాసాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించే ప్రయత్నం చేస్తే, తాము కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి హెచ్చరించారు. నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేతల ఇళ్ల ముట్టడికి సిద్ధం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్…
Share:

సారాంశం