కామారెడ్డి జిల్లా భరోసా కేంద్రం మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం వారు కేంద్రాన్ని సందర్శించి బాధితులకు అందుతున్న సేవలు, కేసుల పురోగతి, వివిధ శాఖల సమన్వయం, పునరావాస చర్యలపై సమీక్షించారు.
మహిళలు, చిన్నారులకు భరోసా కేంద్రం అండ: కలెక్టర్, ఎస్పీ సమీక్ష
Share:

సారాంశం