తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఉద్యోగులు రాబోయే 48 గంటల్లో సమ్మెకు దిగే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. డిపోల స్థాయిలో సన్నాహాలు పూర్తయ్యాయని, ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now