భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బొర్రా ప్రవీణ్ యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం రెండోసారి నియమించింది. ఈ నియామకం తన వ్యక్తిగత గౌరవంతో పాటు, జిల్లా యువతపై పార్టీ ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని ప్రవీణ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
బీజేవైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బొర్రా ప్రవీణ్ యాదవ్ రెండోసార…
Share:

సారాంశం