సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. సంగారెడ్డి పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, రెజింతల్ గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటు వంటి అంశాలపై ఆయన కలెక్టర్‌తో చర్చించారు.
ఎమ్మెల్యే చింత ప్రభాకర్.. జిల్లా కలెక్టర్‌కు ప్రజా సమస్యలపై వినతి
Share:

సారాంశం