కామారెడ్డి, 2026-07-17
ఎల్లారెడ్డి నియోజకవర్గ TRS పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్‌గా ఎదురుగట్ల సంపత్ గౌడ్ నియామకం జరిగింది. ఈ నియామకం పట్ల సదశివానగర్ మండల TRS పార్టీ అధ్యక్షులు చుక్క సాయగౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ TRS పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్‌గా ఎదురుగట్ల సంపత్ గౌడ్ ను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియామకం పట్ల సదశివానగర్ మండల TRS పార్టీ అధ్యక్షులు చుక్క సాయగౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత అక్క గారికి, నూతనంగా నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన సంపత్ గౌడ్ గారికి సదశివానగర్ మండలం తరపున చుక్క సాయగౌడ్ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.











