లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అమీన్పూర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్ టీచర్స్ కాలనీలో శనివారం యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా మార్గమని ఈ సందర్భంగా పలువురు వక్తలు తెలిపారు.
అమీన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Share:

సారాంశం
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అమీన్పూర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్ టీచర్స్ కాలనీలో శనివారం యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా మార్గమని ఈ సందర్భంగా పలువురు వక్తలు తెలిపారు.
#లయన్స్ క్లబ్#హైదరాబాద్ అమీన్పూర్#అంతర్జాతీయ యోగా దినోత్సవం#యోగా#ఆరోగ్యం#పటాన్ చెరు