పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో ఆషాడ మాసం సందర్భంగా ఇంటి కుల దైవం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనం మరియు కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏవూరి శివానందం, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
నందిగామలో ఆషాడ మాసం పురస్కరించుకొని శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ…
Share:

సారాంశం