సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న 17 మంది FDHS-104 ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు.
17 మంది ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ల పెండింగ్ జీతాలు వెంటనే చెల్…
Share:

సారాంశం