పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో మురళీకృష్ణ బెండపూడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంపై ఆయన నిర్వాహకులను ప్రశంసించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now