
ప్రొఫెసర్ జయశంకర్ విద్యా వారోత్సవాల సందర్భంగా బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'బడిబాట' ర్యాలీని విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులతో సమావేశం, ఫుడ్ ఫెస్టివల్, 100% హాజరు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాల అందజేత కార్యక్రమాలు జరిగాయి.



















