
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకోవడంతో, సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు ప్లేఆఫ్స్‌లో మెరుగైన స్థానం కోసం నేడు ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎస్ఆర్హెచ్కు అత్యంత కీలకం.



















