కామారెడ్డి మహిళా సమాఖ్య భవన్లో మే 16, 2026న మహిళలు మరియు బాలికల సంరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా సెషన్స్ జడ్జి వరప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జడ్జి నాగరాణి మేడం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



