కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు గాను జూలై 1 నుంచి 31 వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. ఈ నెల రోజుల పాటు పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ అమలు
Share:

సారాంశం