బాల్కొండ, 28 July
భూగర్భ జలాల పెంపుదల, నీటి సంరక్షణ లక్ష్యంగా బాల్కొండ మండల కేంద్రంలో 'జల సిరి' మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి గ్రామానికి 185 ఇంకుడు గుంతల నిర్మాణం, ఊర కుంటలు, పంట కుంటల ఏర్పాటుపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.
భూగర్భ జలాల పెంపుదల, నీటి సంరక్షణే ధ్యేయంగా బాల్కొండ మండల కేంద్రంలో 'జల సిరి' మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రతి గ్రామానికి 185 ఇంకుడు గుంతల (Soak Pits) నిర్మాణం, ఊర కుంటల (Village Ponds) పునరుద్ధరణ, మరియు పంట కుంటల (Farm Ponds) ఏర్పాటుపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.
శ్రీ రాకేష్ మండల ప్రత్యేక అధికారి, శ్రీ విజయ భాస్కర్ రెడ్డి ఎంపీడీవో, శ్రీ శ్రీనివాస్ తసిల్దార్, శ్రీ గంగా మోహన్ ఎంపీఓ, శ్రీ వెంకటేష్ ఏఈ Rws, శ్రీమతి ఇందిర ఏపీఓ, శ్రీ గంగారం ఏపీఎం, సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శలు, TA s, ఫీల్డ్ అసిస్టెంట్ లు మరియు Vo,s తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రేపు మరియు ఎల్లుండి అన్ని గ్రామ పంచాయతీలలో 'జలసీరీ' గ్రామసభలు జరుపవలెను.












