పటాన్చెరు, జూన్ 27
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్, నాయకుడు నవీన్ లు పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను శనివారం హైదరాబాద్ లో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు తో పాటు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్, నాయకుడు నవీన్ లు పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివనందంను శాలువాతో సన్మానించారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చైర్మన్ శివనందంను వారు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.












