తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో, ద్రవిడ పార్టీల ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి పేరు పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now