రైలులో రూ.1.22 కోట్ల హవాలా నగదు సీజ్, ఒకరి అరెస్ట్
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
ముంబై నుంచి సికింద్రాబాద్కు రైలు మార్గంలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.22 కోట్ల హవాలా నగదును రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నగదు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.