
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా, ఇంద్రేశం మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ మన్నె లక్ష్మి ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మహిళా సాధికారతకు చేస్తున్న సేవలను మన్నె లక్ష్మి ప్రశంసించారు.



















