సాఫ్ట్వేర్ ఇంజనీర్ సామల సంతోష్ రెడ్డి తన కుమారుడు మహాన్ష్ రెడ్డి మూడవ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో 48వ సారి రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు ఆయనను అభినందించారు.
కుమారుడి జన్మదినం సందర్భంగా 48వ సారి రక్తదానం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి
Share:

సారాంశం
సాఫ్ట్వేర్ ఇంజనీర్ సామల సంతోష్ రెడ్డి తన కుమారుడు మహాన్ష్ రెడ్డి మూడవ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో 48వ సారి రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు ఆయనను అభినందించారు.
#రక్తదానం#సాఫ్ట్వేర్ ఇంజనీర్#సంతోష్ రెడ్డి#కామారెడ్డి#జన్మదినం#సేవా కార్యక్రమం#రెడ్ క్రాస్