టీఎన్జీవోల ఆధ్వర్యంలో పాత నిజామాబాద్ కలెక్టరేట్ లో బుధవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిజామాబాద్ లో ఘనంగా బోనాల వేడుకలు: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరు
Share:

సారాంశం
టీఎన్జీవోల ఆధ్వర్యంలో పాత నిజామాబాద్ కలెక్టరేట్ లో బుధవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#బోనాల పండుగ#నిజామాబాద్#మహేష్ కుమార్ గౌడ్#టీఎన్జీవోలు#తెలంగాణ సంస్కృతి#Bonala Panduga#Nizamabad#Mahesh Kumar Goud