తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తల్లిదండ్రుల పోషణకు సంబంధించిన కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల జీతాల నుండి కోత విధించి, ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందజేస్తారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



