నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు బిజెపి అభ్యర్థి మన్నె నిరంజన్ దాస్ ఓటు హక్కు వినియోగించారు.
నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు.
ఈ సందర్భంగా, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.


