విశ్వమాంగళ్య సభ ఆధ్వర్యంలో చేగూర్ కన్య శాంతి వనంలో “మహిళా సంస్కార్ సమాగమం” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహాబుబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, సమాజ నిర్మాణంలో మహిళల కీలక పాత్రను, కుటుంబ వ్యవస్థలో వారి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



