'జై గౌడ ఉద్యమం' కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మురళి గౌడ్, ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలో జరగనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 316వ ఆత్మ బలిదాన దివస్ కార్యక్రమానికి గౌడ సోదరులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



