జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, సమయమంత్రి చంద్రశేఖర్ శర్మ సంపాదకత్వంలో వెలువడిన పర్యావరణ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో dpro తిరుమల, AO వరప్రసాద్, తెలుగు ప్రభ స్టాఫ్ రిపోర్టర్ సాయిబాబా, ఐలేని రాజు, రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ కేతు రమణారెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ ప్రత్యేక పత్రిక పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, పర్యావరణ పరిరక్షణపై సమాజంలో చర్చను ప్రోత్సహించడం ముఖ్యమని తెలిపారు.










