అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) ప్రసాద్‌ను రూ. 24,800 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన వైరాలోని ఆర్టీఓ యూనిట్ కార్యాలయంలో చోటుచేసుకుంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



