
ప్రతి బిడ్డ జీవితంలో అమ్మ పాత్ర అత్యంత కీలకమైనది. పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తూ, వారి ఆనందంలోనే తన సంతోషాన్ని వెతుక్కునే మాతృమూర్తికి వందనం. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా, సామాజికవేత్త ఎం. శ్రీనివాస్ కుమార్ మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


















