కామారెడ్డిలో రాత్రి వేళ కాపర్ వైర్ దొంగిలించేందుకు యత్నించిన నలుగురు దుండగులు, వారిని అడ్డుకున్న స్థానికులపై ఇనుపరాడ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడగా, పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600