మధ్యప్రదేశ్లోని ఒక హోటల్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి, 17 మంది యువతులు, ఇద్దరు యువకులను అభ్యంతరకర స్థితిలో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలామంది పీజీ గదులు, హాస్టళ్లలో ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now


